Damarukam - Siva Siva Shankara Song Lyrics Exclusively On Akhil Lyrics Mania (First On Net...)
భం భం భో
భం భం భో
భం భం భో
సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత
పరా
దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! - 2
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగి రారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగి రార !! – 2
చరణం – 1
ఓం పరమేశ్వరా ! పరా !!
ఓం నిఖిలేశ్వరా ! హరా !!
ఓం జీవేస్వరే స్వరా ! కనరారా !!
ఓం మంత్రేస్వరా ! స్వరా !!
ఓం యుక్తేస్వరా ! స్థిరా !!
ఓం నదేస్వరామర ! రావేరా !!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగి రారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగి రార !!
సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత
పరా
దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! – 2
చరణం - 2
ఆకాశ లింగమై ! ఆవహించర !!
డామా డామామని డామరుక ధ్వని సలిపించర
జడతని వదిలించర!!
శ్రీ వాయు లింగమై సంచరించార !
అణువణువునా తన తనువును నిలిచి చలనమే
కలిగించార !!
భస్మం చేసాయై ! అసురులునే అగ్ని లింగమై
లయకారా
ప్రాలయమై ముంచే జల లింగమై పోరా
వరమై వాసమై ప్ర్బలమోవ్ భులింగ బలమిదర
జగమే నడిపే పంచబుత లింగేశ్వర కరునిన్చర
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగి రారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగి రార !!
సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత
పరా
దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !!
చరణం – 3
విస్వేసలింగ మై కనికరించార
విదిలికితమునిక బరబర చెరిపి అమృతమే కురిపించర
!!
రామేశ లింగమై మహిమ చూపర
పలుశుభములు గని అభాయములీడి హితము సతతము
అందించర !!
గ్రహణం నిధనం బాపర కాళహస్తి
లింగేశ్వర ప్రాణం నీవై అలిన్గానమీర
యదలో కొలువై హర హర ఆత్మ లింగమై నిలబడారా
ద్యుతివై గతివై సర్వజీవ లోకేస్వర
రక్షించార
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగి రారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగి రార !!
సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత
పరా
దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !!
Super lyrics
ReplyDelete